హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొసైటీ నూతన పాలకవర్గానికి MLA అభినందనలు

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ సహకార సంఘం నూతన కార్యవర్గం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ఉపాధ్యక్షులు సంగేపు తిరుపతిరెడ్డి, గోస్కుల మహేష్, డైరెక్టర్లకు ఆయన మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చెరుకుజాన్ పాల్గొన్నారు.