హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు'

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మండల శివారులోని పెద్దకాలువ నుంచి మండల కేంద్రం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అనంతగిరి మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు.