హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్

JN: ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘మిషన్ శిఖరం’పై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, గణిత నైపుణ్యాలు, డిజిటల్ బోధనతో పాటు పాఠశాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.