ICC టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ బుమ్రా మరో ర్యాంకు తగ్గాడు. శ్రీలంక పర్యటనకు దూరమైన అతడు తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో ర్యాంకుకు ఎగబాకాడు. మరోవైపు బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ఎవరూ టాప్-5లో లేకపోవడం గమనార్హం.
క్రీడలు
మూడో స్థానానికి పడిపోయిన బుమ్రా


