MHBD: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోతూ రాంచందర్ నాయక్ పలు సూచనలు చేశారు. కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను వాడుకుంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు అభివృద్ధి గురించి తెలియజేయాలన్నారు.
తెలంగాణ
'ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి'


