హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం..!

KMM: తిరుమలయపాలెం మండల పరిధిలోని జింకలగూడెంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంగీలాల్, సర్పంచ్ బాణోత్ సుజాత అనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అంబేద్కర్, షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.