హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం

MLG: గోవిందరావుపేట మండల రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ను కలిసి లక్నవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. స్పందించిన మంత్రి శుక్రవారం నీటిని విడుదల చేస్తామని తెలిపారు.