RR: సరూర్‌నగర్‌లోని రంగారెడ్డి కోర్టు సబ్‌స్టేషన్‌లో 12.5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను 16 ఎంవీఏకు పెంచి సెప్టెంబర్ 3న చార్జ్ చేశారు. దీంతో చిత్త్ర లేఅవుట్, ఎన్‌టీఆర్ నగర్, గ్రీన్‌హిల్స్, మార్గదర్శి, శివగంగ, సిరినగర్, డాక్టర్స్ కాలనీల్లో 15 వేలకుపైగా విద్యుత్ కనెక్షన్లకు నాణ్యమైన సరఫరా అందిస్తున్నామని SE లక్ష్మీనారాయణ తెలిపారు.
తెలంగాణ
అప్‌గ్రేడ్.. 15 వేలకుపైగా కనెక్షన్లకు మేలు


