BDK: రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఇల్లందు నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అవరోదించాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే కోరంను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు


