VSP: పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు చేరుతున్న గోదావరి జలాలను చూసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఆనందం వ్యక్తం చేశారు. గురువారం వర్మ ఆధ్వర్యంలో కత్తిపూడి వద్ద టీడీపీ కార్యకర్తలు గోదావరి జలాలకు నమస్కరించి, పవిత్ర జలాలను తాగారు. ఉత్తరాంధ్రకు నీరు చేరడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. వర్మ హర్షం!


