హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BRS నాయకుల ఫ్రస్టేషన్ కనిపిస్తోంది'

BDK: బీఆర్ఎస్ నేతలు విడుదల చేసిన 'వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన -క్రిమినల్ వేస్ట్' చార్జ్ షీట్ చూస్తుంటే, అధికారం కోల్పోయిన ఆ పార్టీ నేతల ఫ్రస్ట్రేషన్, ఆక్రోశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మర్చిపోయారా అని బయ్యారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు.