హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుంది'

KMM: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సుజాత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్ పాల్గొన్నారు.