హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమెజాన్‌లో 1.6 లక్షల ఉద్యోగాలు

పండగ సీజన్ కోసం దేశవ్యాప్తంగా 1,60,000 కంటే ఎక్కువ మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలను కల్పించినట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. పెరుగుతున్న ఆర్డర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పాటు వారణాసి, కోచి, రాంచీ, సేలం, గోరఖ్‌పూర్ వంటి 400 నగరాల్లో ఈ తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది.