డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేపాల్, భారత్‌లో ఉద్యోగ కోతలను చేపట్టినట్లు సమాచారం. ఈ సంస్థ తన భారతీయ ఉద్యోగులలో 600 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. పేపాల్ ప్రపంచవ్యాప్త పునర్‌వ్యవస్థీకరణను చేపడుతున్న సమయంలో ఈ చర్య చోటుచేసుకుంది. టెక్నాలజీ, పేమెంట్స్, ఫైనాన్స్, ఇంజినీరింగ్ విభాగాలలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో పేపాల్ 600 ఉద్యోగాలను తొలగించింది.
వ్యాపారం
600 మంది పేపాల్ ఉద్యోగుల తొలగింపు


