హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్టుకు ఉరేసుకొని యువకుడి మృతి

NDL: డోన్ మండలం ధర్మారం గ్రామ సమీపంలోని చింతలపేటకు చెందిన కుమ్మరి వెంకటస్వామి అనే యువకుడు చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వెంకటస్వామి కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో మృతదేహం కనిపించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.