షెఫాలి వర్మ, రిచా ఘోష్‌లు భవిష్యత్ స్టార్లు అని భారత మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ పేర్కొంది. షెఫాలి ఒక ప్రణాళిక ప్రకారం ఆడితే, పరిణతి చూపిస్తే.. జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇవ్వగలదని తెలిపింది. రిచా క్రికెటర్‌గా ఎంతో ఎదిగిందని.. తన పాత్ర ఏంటో ఆమెకు అవగాహన ఉందని చెప్పింది. ఈ ఇద్దరూ మ్యాచ్ విన్నర్లే అని.. వాళ్లు మరింత ఎదిగే వాతావరణాన్ని కల్పించాలని చెప్పుకొచ్చింది.
క్రీడలు
ఆ ఇద్దరూ భవిష్యత్ స్టార్లు: మిథాలి రాజ్


