WGL: దుగ్గొండికి చెందిన గజ్జల దేవేందర్ దుగ్గొండి-నల్లబెల్లి మండలాల మేరా యువభారత్(మై భారత్) వాలంటీర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా యూత్ ఆఫీసర్ సంజీవ్ నియామకపత్రాన్ని దేవేందర్ కి అందజేశారు. యువతలో నాయకత్వ లక్షణాలు,నైపుణ్యాలను పెంపొందించడం వంటి సామాజిక కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు.
తెలంగాణ
మేరా యువభారత్ వాలంటీర్ గా దేవేందర్


