హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రంజిత్

KMR: బిక్కనూరు మండలం సిద్దిరామేశ్వర్‌నగర్ గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంధం రంజితను నియమించినట్లు మండల అధ్యక్షుడు శ్రీరామ్ గురువారం వెంకటేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ గ్రామాన యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.