హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సమస్యలపై ప్రత్యేక దృష్టి

GDWL: అలంపూర్ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో అండర్ ట్రైన్ కి సమస్య కారణంగా మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. ఈ విషయాన్ని గురువారం స్థానిక ప్రజలు వార్డు కౌన్సిలర్ పద్మ సుందర్ రాజు దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే వారు స్పందించి మున్సిపాలిటీ సిబ్బంది చేత అండర్ డ్రైనేజీ క్లీనింగ్ పనులను మొదలుపెట్టారు. వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.