హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లా విద్యార్థులకు శుభవార్త

NZB: ఉమ్మడి NZB జిల్లాలో CPGET-2026 లో ర్యాంకులు సాధించి PG విద్యనభ్యసించేందుకు విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిన్నటితో ముగిసింది. ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఈనెల 5లోపు చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్లను ఈనెల 8 నుంచి 10 వరకు, వెబ్ ఆప్షన్‌లలో మార్పులకు ఈనెల 11న చేసుకునే వీలు ఉందన్నారు.