2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలపై BCCI ఇప్పుడే దృష్టి సారించింది. ఈ మెగా టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో 4-6 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేలా క్రికెట్ సౌతాఫ్రికా(CSA)తో చర్చలు జరుపుతోంది. వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా సహ ఆతిథ్యం ఇస్తున్నందున.. అక్కడి పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై ముందే అవగాహన పెంచుకోవాలన్న టీమిండియా మేనేజ్‌మెంట్ విజ్ఞప్తి మేరకు ఈ ప్లాన్ చేస్తుందట.
క్రీడలు
దక్షిణాఫ్రికాతో వన్డేలు.. BCCI వ్యూహం?


