RR: నెక్నాంపూర్ బేబీ పాండ్ వద్ద రాబోయే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సీఎంసీ, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించింది. పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుద్దీపాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మణికొండ చిత్రపురి మోడల్ రోడ్డు అభివృద్ధి పనులను తనిఖీ చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
నెక్నాంపూర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


