MNCL: బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియా వీధుల్లో ఫుట్ పాత్‌లు ఆక్రమణకు గురి కావడంతో స్కూలు బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు వీధులలో దుకాణదారులు సామగ్రిని ఫుట్ పాత్‌పై ఉంచడంతో బస్సులు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నాయి. పండుగల సమయంలో పరిస్థతి దారుణంగా ఉంటుదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఫుట్ పాత్‌ల ఆక్రమణ .. చర్యలెక్కడ..?


