AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లలో భాగంగా సీట్లు కేటాయింపు వాయిదా పడిందని ప్రిన్సిపల్ డాక్టర్ రాజు తెలిపారు. ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మూడో తారీకు గురువారం సీట్లు కేటాయింపు ఉంటుందని, అయితే ఈనెల 7వ తారీకు నాడు కోర్సుల సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ అడ్మిషన్ల సీట్లు కేటాయింపు వాయిదా


