VSP: నౌసేన బాగ్ లోని నావెల్ క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఓ మహిళ 14వ అంతస్తు పైనుంచి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
నేవీ క్వార్టర్స్‌లో మహిళ మృతి..!


