TPT: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ACB అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం నుంచి నేటి వరకు తనిఖీలు కొనసాగాయి. ఇవాళ నెల్లూరు ACB కోర్టులో లోకనాథంను అధికారులు హాజరుపరచనున్నారు. ఆయన ఇంట్లో రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదును ACB అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు


