హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు స్కూళ్లకు సెలవు

SKLM: రేపు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పండుగ సంబరాలు జరగనున్నాయి. జిల్లాలోని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ప్రకటించారు. ప్రభుత్వం పాఠశాలలకు, బ్యాంకులకు, కార్యాలయాలకు సాధారణ సెలవు ప్రకటించింది. శ్రీకృష్ణుడి దేవాలయల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉట్టీలు కొట్టే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.