CTR: కాణిపాకంలో టీటీడీ నిధులతో రూ.6.01 కోట్లతో గెస్ట్‌హౌస్, రూ.16.90 కోట్లతో కళ్యాణ మండపం నిర్మాణానికి టెండర్లు పిలిచారు. టెండర్ పత్రాల కోసం వచ్చిన కాంట్రాక్టర్లను కొందరు అడ్డుకుని బెదిరించడంతో, వారు జిల్లా అధికారులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పాలక మండలి సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకంలో నిర్మాణ పనుల టెండర్లపై వివాదం


