కృష్ణా: టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తుమ్మల జనార్ధనరావు (బాబు) మృతి పట్ల అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు సోదరుడు విక్కుర్తి రాంబాబు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం కొడాలి గ్రామంలోని జనార్ధనరావు నివాసానికి చేరుకున్న విక్కుర్తి రాంబాబు ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
తుమ్మల మృతి పట్ల సంతాపం


