ప్రకాశం: వెలిగొండ ప్రారంభోత్సవ సభలో MP మాగుంట శ్రీనివాసులురెడ్డి YS జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై YCP నేతలు స్పందిస్తూ చంద్రబాబు మెప్పు కోసమే మాగుంట వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. TDP నేతలు కౌంటర్ ఇస్తూ.. మాగుంట గురించి మాట్లాడే అర్హత అందరికీ లేదన్నారు. దీంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి ప్రకాశంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.!


