హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి

అన్నమయ్య: మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్టియన్ మైనారిటీల సమస్యలు, సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అంశాలపై చర్చించారు.