హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియనిమృతదేహం లభ్యం..!

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక రామేశ్వరం గంగమ్మ ఆలయం వెనుకవైపు ఏటిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు ప్రొద్దుటూరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. 2-3 రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు. మృతిని వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.