హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్కో చోట ఒక్కో రకమైన ధరలు

KRNL: జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో వేరుశనగకు వేర్వేరు ధరలు పలుకుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌లో గరిష్ఠ ధర రూ.9,500, ఆదోనిలో రూ.9,155, ఎమ్మిగనూరులో రూ.8,269గా నమోదైంది. మధ్యస్థ ధరలు వరుసగా రూ.6,011, రూ.7,671, రూ.7,300గా ఉన్నాయి. ఒకే నాణ్యత పంటకు ఇంత వ్యత్యాసం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.