KDP: కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి గురువారం పర్యటించనున్నారు. చింతకొమ్మదిన్నె మండలం యర్రమాచుపల్లి గ్రామంలో సాయంత్రం 4 గంటల నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..!


