TPT: RCపురం మండలంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి పచ్చికాపలం వెళ్తున్న పామాయిల్ ట్యాంకర్ రాయలచెరువు కట్ట మలుపు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే స్తంభం ట్యాంకర్పై పడకుండా పక్కకు ఒరిగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
ఆంధ్రప్రదేశ్
రాయలచెరువు కట్ట వద్ద బోల్తా పడ్డ ట్యాంకర్


