కృష్ణా: యనమలకుదురు లాకుల సెంటర్‌లోని శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీ కానుకల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈవో యూవీ ప్రసాదరావు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొనవచ్చన్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు భక్తులు సమర్పించిన చీరలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు హుండీ కానుకల లెక్కింపు..!


