VSP: మద్దిలపాలెంలో డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితం, భౌతిక శాస్త్రం బోధనకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.సుజాత తెలిపారు. ప్రతి సబ్జెక్టులో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 50% మార్కులు ఉన్నవారు అర్హులని, సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులు


