KDP: దువ్వూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో SC,ST, BC ఓటర్ల జాబితాలను పరిశీలించి, సవరణలు ఉంటే తెలియజేయాలని MPDO జవహర్ బాబు సూచించారు. రేపటి నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో ఓటర్ల జాబితాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు.గ్రామ సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరించి నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఓటర్ల జాబితాల పరిశీలన: MPDO


