టీమ్‌ఇండియా ఆటగాళ్ల వరుస గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలపై ఇవాళ బీసీసీఐ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముంబయిలో జరిగే భేటీకి కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ హాజరవుతారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ ఓటములు, సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
క్రీడలు
బీసీసీఐ సమీక్షలో ఆటగాళ్ల గాయాలపై చర్చ


