హైదరాబాద్: 28°C
క్రీడలు

అందుకే కోహ్లీ-అనుష్క లండన్‌లో స్థిరపడ్డారు..!

భారత్‌లో విపరీతమైన స్టార్‌డమ్ కారణంగానే విరాట్ కోహ్లీ దంపతులు లండన్‌లో స్థిరపడినట్లు బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ భర్త డా.శ్రీరామ్ నేనే వెల్లడించాడు. పబ్లిక్ అటెన్షన్‌కు దూరంగా సాధారణ జీవితాన్ని గడపాలని, తమ పిల్లలను మీడియా కంటికి చిక్కకుండా పెంచాలని వారు భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే లండన్ నివాసానికి మారినట్లు చెప్పాడు.