కృష్ణా: ఉయ్యూరులో పారిశ్రామిక, స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ బాలాజీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు రుణ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని, పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు, స్థానికంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
'రుణ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి'


