హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ కీలక నిర్ణయం

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబయి, వడోదరా వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా.. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం కారణంగా ఐసీసీ భారత్‌కు ఆతిథ్య హక్కులు కేటాయించింది.