రెడ్‌బాల్ క్రికెట్ ఆడటాన్ని ఎంతో ఇష్టపడతానని టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ అన్నాడు. వైట్‌బాల్ క్రికెట్ ఆడతానని ఎప్పుడూ అనుకోలేదని, దేవుడి దయవల్లే అది సాధ్యమైందని చెప్పాడు. అవకాశం దక్కినప్పుడల్లా టెస్టు క్రికెట్‌లో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నానని, రెడ్‌బాల్ క్రికెట్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తానని తిలక్ పేర్కొన్నాడు.
క్రీడలు
టెస్టు క్రికెట్‌పై తిలక్ ఆసక్తికర వ్యాఖ్యలు


