PPM: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే తోట జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే


