అన్నమయ్య: రాయచోటి పట్టణంలో నకిలీ సిగరెట్లు విస్తృతంగా చలామణి అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని దుకాణాల్లో ఇవి లభిస్తున్నట్లు సమాచారం. అధికారుల దృష్టికి రాకుండా బార్‌కోడ్, ఐఎస్సై గుర్తులతో నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ సిగరెట్ల తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో జోరుగా నకిలీ సిగరెట్ల దందా.!


