హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ కాలనీలో పోలీసుల అవగాహన

KDP: ఒంటిమిట్ట ఎస్సీ కాలనీలో ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పోలీసులు ప్రజలకు మహిళల భద్రత, సైబర్‌ మోసాలు, చిట్‌ఫండ్‌ మోసాలు, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు సహకరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100,112కు కాల్‌ చేయాలని కోరారు.