కరీంనగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2, రూరల్ ఏడీఈలు లావణ్య, రఘు తెలిపారు. ఐబీ చౌరస్తా, సర్కస్ గ్రౌండ్, పద్మనాయక కళ్యాణ మండపం, కొత్తపల్లి టౌన్, రెడ్డిరాంపల్లి, తూర్పువాడ, మెడికల్, రామాలయం ప్రాంతల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు కరెంట్ ఉండదని, వినియోగదారులు సహకరించాలన్నారు.
వార్తలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం


