హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్రవాడలో బాలాలయం పనులు వేగవంతం

NLR: దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు దేవస్థానం సమీపంలో బాలాలయం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని బాలాలయంలో ఉంచి పూజలు నిర్వహించనున్నారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయితే భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.