VZM: కొత్తవలస ఎండీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంఏవో రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో రమాలక్ష్మీ హజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వలన వరి సాగు కష్టంగా ఉంటుందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి'


