NZB: ఈత వనాలు పర్యావరణ పరిరక్షణతో పాటు గీత కార్మికుల జీవనోపాధికి దోహదపడుతున్నాయని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం-2 అధ్యక్షుడు జి. సత్యనారాయణ గౌడ్ అన్నారు. బుధవారం ఈతవన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, గీత కార్మికులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఈత వనాల పెంపుతో పర్యావరణ పరిరక్షణ


